వక్రతుండ మహకాయ
సూర్యకోటి శమప్రభ
నిర్విఘ్నం ఖురుమెయ్ దేవ
శర్వ ఖార్యెషు సర్వద..!!
"జాతర" మనలో చాలా మందికి ఈ పేరు మత్రమే తెలుసు...కాని అది ఎలా ఉంటుందో తెలియదు...ఒకవేళ తెలిసిన, అది కేవలం చిన్న నాటి ఙ్నాపకంలా వుంటుంది..
మన పెద్దలు పండగ అనేది పెట్టటానికి కారణం...ఒక కుటుంబంలొ అందరు ఎక్కడ ఉన్న..ఏం చేస్తున్న...ఆ పర్వదినం రోజు అందరు ఒకచోట (వారి సొంత ఊరిలో) కలుసుకొని ఆనందంగ గడపాలని....అదే జాతర విషయానికి వస్తే...ఒక ఊరిలొ అందరు ఒకచొట కలిసి జరుపుకొనె పండగ...!!
కాని కాలం ఎప్పుడు ఒకేలా వుండదు...మారుతున్న పరిస్థితులకి మనం కూడ మారాలి....మారుతున్నాం కూడా...అలా అని మన సంస్కృతి, సంప్రదాయాలు..ఎప్పుడు మరిచిపొకూడదు..
చిన్నతనంలొ లానె ఇప్పుడు కూడ ప్రతి పండగకి మనం ఇంట్లొ ఉండే అవకాశం ఉండకపొవచ్చు..దీనికి మనం చెసే పని (ఉద్యొగం), మనం ఉండె లొకెషన్ ఎదైన కారణం కావొచ్చు...
తరాలు మారుతున్న కొద్ధి...మన పండగలు తీరు మారుతుంది...
మన తరం వారికి పండగ పేరు తెలిసినా...దాని విశిష్టత గురించి..తెలియకపొవచ్చు...
అందుకనె మనకు తెలిసిన జాతర,పండగలు గురించి చెప్పుకుందాం...
వినాయకచవితి శుభాకాంక్షలతొ...
No comments:
Post a Comment